The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe Cow [Al-Baqara] - Telugu translation - Abder-Rahim ibn Muhammad - Ayah 65
Surah The Cow [Al-Baqara] Ayah 286 Location Madanah Number 2
وَلَقَدۡ عَلِمۡتُمُ ٱلَّذِينَ ٱعۡتَدَوۡاْ مِنكُمۡ فِي ٱلسَّبۡتِ فَقُلۡنَا لَهُمۡ كُونُواْ قِرَدَةً خَٰسِـِٔينَ [٦٥]
మరియు శనివారం (సబ్త్) శాసనం ఉల్లంఘించిన మీ వారి గాథ మీకు బాగా తెలుసు.[1] మేము వారిని: "నీచులైన కోతులు కండి!" అన్ని అన్నాము.