The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe Prophets [Al-Anbiya] - Telugu translation - Abder-Rahim ibn Muhammad - Ayah 105
Surah The Prophets [Al-Anbiya] Ayah 112 Location Maccah Number 21
وَلَقَدۡ كَتَبۡنَا فِي ٱلزَّبُورِ مِنۢ بَعۡدِ ٱلذِّكۡرِ أَنَّ ٱلۡأَرۡضَ يَرِثُهَا عِبَادِيَ ٱلصَّٰلِحُونَ [١٠٥]
వాస్తవానికి మేము జబూర్ లో- మా హితబోధ తరువాత - నిశ్చయంగా, ఈ భూమికి[1] సద్వర్తునులైన నా దాసులు వారసులవుతారని వ్రాసి ఉన్నాము.