عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The Believers [Al-Mumenoon] - Telugu translation - Abdurrahim ibn Muhammad - Ayah 76

Surah The Believers [Al-Mumenoon] Ayah 118 Location Maccah Number 23

وَلَقَدۡ أَخَذۡنَٰهُم بِٱلۡعَذَابِ فَمَا ٱسۡتَكَانُواْ لِرَبِّهِمۡ وَمَا يَتَضَرَّعُونَ [٧٦]

మరియు వాస్తవానికి, మేము వారిని శిక్షకు గురి చేశాము.[1] అయినా వారు తమ ప్రభువు ముందు వంగలేదు మరియు వారు వినమ్రులు కూడా కాలేదు.