The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe Standard [Al-Furqan] - Telugu translation - Abdurrahim ibn Muhammad - Ayah 38
Surah The Standard [Al-Furqan] Ayah 77 Location Maccah Number 25
وَعَادٗا وَثَمُودَاْ وَأَصۡحَٰبَ ٱلرَّسِّ وَقُرُونَۢا بَيۡنَ ذَٰلِكَ كَثِيرٗا [٣٨]
మరియు ఇదే విధంగా ఆద్ మరియు సమూద్ మరియు అర్ రస్స్[1] ప్రజలు మరియు వారి మధ్య ఎన్నో తరాల వారిని[2] (నాశనం చేశాము).