The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe Romans [Ar-Room] - Telugu translation - Abdurrahim ibn Muhammad - Ayah 35
Surah The Romans [Ar-Room] Ayah 60 Location Maccah Number 30
أَمۡ أَنزَلۡنَا عَلَيۡهِمۡ سُلۡطَٰنٗا فَهُوَ يَتَكَلَّمُ بِمَا كَانُواْ بِهِۦ يُشۡرِكُونَ [٣٥]
లేక మేము వారిపై ఏదైనా ప్రమాణాన్ని[1] అవతరింప జేశామా, అది వారు ఆయనకు కల్పించే భాగస్వాములను గురించి పలుకటానికి?[2]