The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesSad [Sad] - Telugu translation - Abdurrahim ibn Muhammad - Ayah 13
Surah Sad [Sad] Ayah 88 Location Maccah Number 38
وَثَمُودُ وَقَوۡمُ لُوطٖ وَأَصۡحَٰبُ لۡـَٔيۡكَةِۚ أُوْلَٰٓئِكَ ٱلۡأَحۡزَابُ [١٣]
మరియు సమూద్ మరియు లూత్ జాతుల వారు మరియు అయ్ కహ్ (మద్ యన్)[1] వాసులు అందరూ ఇలాంటి వర్గాలకు చెందినవారే.