The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesSad [Sad] - Telugu translation - Abdurrahim ibn Muhammad - Ayah 15
Surah Sad [Sad] Ayah 88 Location Maccah Number 38
وَمَا يَنظُرُ هَٰٓؤُلَآءِ إِلَّا صَيۡحَةٗ وَٰحِدَةٗ مَّا لَهَا مِن فَوَاقٖ [١٥]
మరియు వీరందరూ కేవలం ఒక గర్జన (సయ్ హా) [1] కొరకు మాత్రమే ఎదురు చూస్తున్నారు, దానికి ఎలాంటి నిలుపుదల ఉండదు.