The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe reality [Al-Haaqqa] - Telugu translation - Abdurrahim ibn Muhammad - Ayah 9
Surah The reality [Al-Haaqqa] Ayah 52 Location Maccah Number 69
وَجَآءَ فِرۡعَوۡنُ وَمَن قَبۡلَهُۥ وَٱلۡمُؤۡتَفِكَٰتُ بِٱلۡخَاطِئَةِ [٩]
ఫిర్ఔన్ మరియు అతనికి పూర్వం గతించిన వారూ మరియు తలక్రిందులు చేయబడిన నగరాల వారూ[1], అందరూ గొప్ప నేరాలకు పాల్పడినవారే.